Srivari Brahmotsavalu | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. అధిక మాసం వల్ల రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 18-26 తేదీల మధ్య సాలకట్ల, అక్టోబర్ 15-23 మధ్య నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తా�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి వస్తున్న యాత్రికులకు మౌలిక వసతుల కల్పనతోపాటు క్షేత్ర అభివృద్దికి పాటు పడుతున్న దేవస్థానం ఈవో లవన్నను కృష్ణ ధర్మ రక్షణ సమితి నిర్వాహకులు అభినందించారు.
Minister Gangula | తెలంగాణ ప్రజలు కేసీఆర్‌నే మరోసారి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్‌తో కలిస
South Central Railway | దక్షిణ మధ్య రైల్వేశాఖ పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్లో మూడోలైన్‌కు నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల నేపథ్యంలో రద్దు చేసింది. భువనేశ్వర్, మంచేశ్వర్, �
Aishwarya Rai | ఐశ్వర్యరాయ్ లాంటి కళ్లు కావాలంటే రోజూ చేపలు తినాలని ఓ మంత్రి సూచించారు. మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. పలువురు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ధూలే జిల్లాలోని అ�
Manipur Violence | మణిపూర్ హింసాకాండపై రిటైర్డ్ జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ నివేదిక సమర్పించిందని సుప్రీంకోర్టు తెలిపింది. హింసాత్మక సంఘటనకు సంబంధించి మిట్టల్ కమిటీ మూడు నివేదికలను సమర్పించిందని సుప్రీంకోర్�
Supreme Court | దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులకు సమన్లు పంపేందుకు త్వరలో మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తెలిపింది. పెండింగ్‌లో ఉన్న కేసులు, తుది తీర్పుపై ధిక్క
Chandrayaan-3 | చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చందమామకు మరింత చేరువలోకి వెళ్లింది. మరో మూడు రోజుల్లో ఆ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 మి�
Cyber Crime | ఓ సైబర్ చీటర్ సోషల్ మీడియాలో పలువురికి లింకులు పంపి ఆ లింకులను ఓపెన్ చేసిన వారి ఖాతాల నుంచి కోట్లల్లో నగదు కొల్లగొట్టాడు. దేశవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్‌ల ద్వారా ఇన్వెస్ట్మెంట్ పేర�
Cancer Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం పెరుగుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రతి సంవత్సరం లక్ష మంది మరణాలకు కారమణమవుతున్నది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక వైద్య పద్ధతులు రాగా.. �
China- Taiwan | పరాగ్వే పర్యటన నుంచి తిరుగు ప్రయాణంలో అమెరికాలో తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయి ఆగడం పట్ల చైనా భగ్గుమన్నది. తైవాన్ ద్వీపకల్పం చుట్టూ సైనిక విన్యాసాలు చేపట్టింది.
Bio Asia 2024 | వచ్చే ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సు జరుగనున్నది. సదస్సు జరిగే తేదీలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో బయో ఏషియా సదస్�
TS Weather | రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వానలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచో�
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో వచ్చే 2 రోజులు నగరంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడ�