Konda Susmitha | రేవంత్.. నాతో పోటీకి సిద్ధమా.. సీఎంకు కొండా సుస్మిత సవాల్?
Konda Susmitha |సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే వెంటనే రాజీనామా చేసి తనపై పరకాల నుంచి పోటీకి రావాలని కొండా సుస్మిత సంచలన సవాల్ విసిరారు.
Konda Susmitha | హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే వెంటనే రాజీనామా చేసి తనపై పరకాల నుంచి పోటీకి రావాలని కొండా సుస్మిత సంచలన సవాల్ విసిరారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి లక్కీగా సీఎం అయ్యారని ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవంటూ చురకలంటించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు వ్యవహారంలో ‘కొడుకు తప్పు చేస్తే తండ్రిని అరెస్ట్ చేయాలా?’ అని నాడు ఇదే సీఎం రేవంత్ ప్రశ్నించారని గుర్తుచేశారు.
తన తల్లి విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా ప్రభుత్వంతో కొండల్‌రెడ్డి రూ.3వేల కోట్ల డీల్ కుదుర్చుకున్నట్టు తమకు తెలిసిందని పేర్కొన్నారు. పదో తరగతి చదువుతున్న తన కూతురితో కొండల్‌రెడ్డి ఇంగ్లిష్‌లో మాట్లాడగలరా? అని సుస్మిత చాలెంజ్ చేశారు. ఇంగ్లిష్ మాట్లాడరాని వ్యక్తి ఏకంగా ఎయిర్‌ఫోర్స్ కంపెనీ పెట్టడం ఏమిటని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi: ఇందిరా గాంధీ కోపం.. కుర్చీలో వణికిపోయేదాన్ని : సోనియా గాంధీ
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
యువ హాకీ క్రీడాకారుడు గణేష్‌కు ఆర్థిక ప్రోత్సాహం
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

