TET results | టీఎస్ టెట్ ఫలితాలు విడుదల
TET results | తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TS TET) ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15న జరిగిన టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే బుధవారం విడుదల చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయు అర్హత పరీక్ష (TS TET) ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15న జరిగిన టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే బుధవారం విడుదల చేశారు. అభ్యర్థులు https://tstet.cgg.gov.in/ అనే అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
టీఎస్ టెట్ పేపర్-1కు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. పరీక్షలు సెప్టెంబర్ 15న జరుగగా సెప్టెంబర్ 20న టెట్ ప్రాథమిక కీని విడుదల చేశారు. సెప్టెంబర్ 23 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఇవాళ ఫలితాలను వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

