Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రులు వైభవంగా ముగిశాయి. దేవీ నవరాత్రుల్లో పది రోజులు వివిధ అలంకారాలలో దర్శనమిచ్చిన శ్రీశైల శ్రీ భ్రమరాంబదేవి చివరి రోజూ నిజరూప అలంకాంరంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Louisiana-fog | భారీగా కురుస్తున్న పొగ మంచు వల్ల అమెరికాలోని లూసియానాలో ఒక అంతర్ రాష్ట్ర రహదారిపై సుమారు 150 వాహనాలు ఢీకొట్టాయి. ఫలితంగా ఏడుగురు మరణించారు. మరో 25 మందికి పైగా గాయ పడ్డారు.
అమెరికా లోని కాన్సాస్ నగరం లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందు దేవాలయం లో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 3000 మంది తెలుగు వారు పాల్గొన్నారు.
Dushera Cultural Night | సింగపూర్ తెలుగు సమాజం (ఎస్టీఎస్) ఆధ్వర్యంలో దసరా సందర్భంగా అత్యంత వేడుకగా దసరా కల్చరల్ నైట్ -2023 కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 28 (శనివారం) సాయంత్రం మూడు గంటల నుంచి నాన్యంగ్ �
ODI World Cup | 283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్.. పాక్ స్పిన్, పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొని ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.
ODI World Cup | 33వ ఓవర్ లో హసన్ అలీ వేసిన మూడో బంతిని ఆడిన ఇబ్రహీం జాద్రాన్ బ్యాట్ ఎడ్జ్ కు తాకి కీపర్ మహ్మద్ రిజ్వాన్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో ఆప్ఘనిస్థాన్ 190 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
ODI World Cup | 22వ ఓవర్లో షాహిన్ షా అఫ్రిది వేసిన తొలి బంతిని ఆడిన రెహ్మానుల్లా గుర్బాజ్ టాప్ ఎడ్జ్ నుంచి బ్యాట్ ఎడ్జ్ నుంచి పంపి ఉస్మాన్ మీర్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆఫ్ఘనిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది.
ODI World Cup | వన్డే వరల్డ్ కప్ టోర్నీ-2023లో భాగంగా ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్ ము�