Parineeti Chopra | అత్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న పరిణీతి చోప్రా.. ఫొటోలు వైరల్
Parineeti Chopra | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha)ల వివాహం ఇటీవలే అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace)లో పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది.
Parineeti Chopra | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha)ల వివాహం ఇటీవలే అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace)లో పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. అయితే ఈ వివాహం తరువాత పరిణీతి చోప్రా తన ఫ్యామిలీ & ఫ్రెండ్స్‌తో కలిసి వరల్డ్ బెస్ట్ టూరిస్ట్ స్పాట్ మాల్దీవులకు వెళ్లింది. తన ఫ్రెండ్స్‌తో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను పరిణీతి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
భర్త రాఘవ్ చద్దాతో కలిసి హనీమూన్‌కు వెళ్లకుండా తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లింది పరిణీతి. ఇక ఇందులో పరిణీతి అమ్మతో పాటు అత్తగారు కూడా ఉన్నారు. అందరు కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఓ అందమైన ఫోటోను పరిణీతి షేర్ చేసింది.
మా అమ్మ & అత్తగారితో అలాగే మా గ్యాంగ్‌తో కలిసి టూర్‌కు వెళ్లడం ఇది ఒక మధురమైన అనుభూతి. మాకు ఆతిథ్యమిచ్చినందుకు ఈ ప్రదేశానికి ధన్యవాదాలు. మేము మళ్లీ తిరిగి రావాలని ఎదురుచూస్తున్నాము అంటూ పరిణీతి చోప్రా ఇన్‌స్టాలో రాసుకోచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

