Rashmika Mandana | రష్మిక ను టార్గెట్ చేసిన ఆకతాయిలు.. మరో డీప్‌ఫేక్ వీడియో వైరల్
Rashmika | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) సోషల్ మీడియాలో మరోసారి టార్గెట్ అయ్యింది. ఇప్పటికే రష్మికపై ఓ మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేసి ఆకతాయిలు ఇబ్బందిపెడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రష్మిక మందన్నాపై తాజాగా మరో డీప్ ఫేక్ వీడియో బయటకు వచ్చింది.
Rashmika | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) సోషల్ మీడియాలో మరోసారి టార్గెట్ అయ్యింది. ఇప్పటికే రష్మికపై ఓ మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేసి ఆకతాయిలు ఇబ్బందిపెడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రష్మిక మందన్నాపై తాజాగా మరో డీప్ ఫేక్ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ఆమె ఇన్‌స్టా రీల్‌కి డ్యాన్స్ చేస్తున్నట్లు చూపించారు. కాగా దీనిపై నెటిజన్లు, రష్మిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అని.. దీనిని నమ్మొద్దంటూ పోస్టులు పెడుతున్నారు.
రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు, రష్మిక అభిమానులే కాదు పలువురు స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చన్ మొదలుకుని, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్ ఇలా టాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా రష్మికకు మద్దతుగా నిలిచారు. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Another AI video of #RashmikaMandanna now out on the internet.
This AI must be stop😡#Rashmika #Oppenheimer#Salaar #Tiger3Booking #Top100MostBeautifulFaces #blackdiwaliforbankers #omegle #STR48 #AnanyaPanday #PPKrit #QudratKaNizam #SLvNZ #nzvsl#DiwaliBonus #Rose… pic.twitter.com/s0AsBEgCGG— Sahil Saifi (@Sahilsa29) November 9, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

