Medaram Jathara | మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఏర్పాట్లపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రులు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్
eSIM | కేంద్రం ఆదేశాల మేరకు గూగుల్, ఆపిల్ కంపెనీలు యాప్‌స్టోర్ నుంచి రెండు మొబైల్ యాప్‌లను డిలీట్ చేశాయి. ఎయిర్అలో (Airalo) హోలాఫ్లయ్ (Holafly) యాప్‌లు ఈ-సిమ్ సేవలను అందిస్తున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ�
France PM | ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా 34 ఏండ్ల కుర్రాడు గ్యాబ్రియెల్ అటల్ నియమితులయ్యారు. ఫ్రాన్స్ ప్రధానిగా నియమితులైన తొలి గే ఆయన. ప్రస్తుతం మాక్రాన్ క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.
MLC Kavita | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం టెండర్లను రద్దు చేయాలనే ఆలోచనను పక్కనపెట్టి ఆ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించా�
MLC Kavitha | ఈ నెల ఒకటిన పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉందని.. ఇప్పటి వరకు వాటి ఊసేలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అన్నసాగర్లో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని కవిత పరామర్శించారు. అనంతరం మాజీ మ
Ustad Rashid Khan | ప్రముఖ శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ (55) ఇక లేరు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. గత డిసెంబర్ 23న ఆయన ఆరోగ్య పరిస్థితి క్ష�
Rajesh Mishra | చదువుకు వయసు అడ్డం కాదంటారు. చదువుకోవాలనే ఆసక్తి ఉంటే ఏ వయసులోనైనా చదువుకోవచ్చని చెబుతుంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్లనో, మరే ఇతర అనివార్య కారణాల వల్లనో చదువును మధ్యలో ఆపేసిన వాళ్లు.. ఆ తర్వాత చదువును క�
Keshineni Nani | వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వడం లేదని తేలడంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిమానులు రెచ్చి పోయారు. కేశినేని భవన్ ముందు గల టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు.
Sensex Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాల నేపథ్యంలో ఇవాళ ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. మార్కెట్లో సూచీలు లాభాల్లోనే కొన�
Seema Haider | ప్రియుడు సచిన్ మీనా కోసం నలుగురు పిల్లలతో సహా భారత్‌కు వచ్చిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్‌పై ఆమె భర్త గులామ్ హైదర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీమా హైదర్ భారత్‌కు వచ్చినప్పటి నుంచి తన భార్యను, పిల్లలన�
Lakshadweep | బాయ్‌కాట్ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ఇంకా ట్రెండవుతున్నది. ఆ దేశ మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది.
Godrej Agro Vet | గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యింది. కంపెనీ ఇప్పటికే తెలంగాణలో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నది. వంట నూనెలు, డెయిరీ, ఆగ్రో, వెటర్నరీ సర్వీసెస్, ఆగ్రో కెమికల�
KTR | ఖమ్మం లాంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని, అందుకు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే నిదర్శనమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా�
Road accident | బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట�
MATI | భారత ప్రధాని నరేంద్రమోదీపై మాల్దీవ్స్ నేతలు చేసిన వ్యాఖ్యలను ‘మాల్దీవ్స్ అసోషియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ (MATI)’ ఖండించింది. ప్రధాని మోదీపై వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. ఈ మేరక