Divorce | పెళ్లయిన నెలలు కాదు.. గంటలు కూడా కాలేదు. మూడు నిమిషాల్లోనే ఓ జంట విడాకుల కోసం కోర్టుకెక్కింది. వినడానికే విడ్డూరంగా ఉన్నా.. విడాకులు నిజమేనండి బాబూ..! ఈ ఘటన ఎక్కడ జరిగింది ? కారణాలు ఏంటో తెలుసుకుంటే మాత్ర�
YouTube | ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. తాజాగా యూట్యూబ్ సర్వీసులు సైతం డౌన్ అయ్యాయి. చాలా మంది యూజర్లు యాప్, వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్�
Arogya Sri | తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ చికిత్సకు సంబంధించిన ధరలను సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ జీవో 30ని జారీ చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో మార్పు లేదని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది.
Farmer Suicide | అప్పుల భారంతో ఓ రైతు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలు పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో చోటు చేసుకున్నది.
Suraj Revanna | లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ సెక్యులర్ (JDS) నేత సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
Gaurav Gogoi | నీట్-యూజీ (NEET-UG) పరీక్ష పేపర్ లీక్ కాలేదని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అభ్యర్థులను అవమానించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) ఆరోపించారు.
Maheshwar Reddy | దేశంలోనే భారీ అవినీతి మంత్రి.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. పొంగులేటికి సంబంధించి
Heavy Rains | రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
BSNL 4G | బీఎస్ఎన్ఎల్ టెలికం సంస్థ వినియోగదారులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించబోతున్నది. దీనికి ముందు పెద్ద ఎత్తున 4జీ టవర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు �
Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి కంగువ (Kanguva). సూర్య 42వ ప్రాజెక్ట్‌గా పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానిక శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య బర్త్�
Economic Survey 2024 | దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారే ఉన్నారని, వారిలో చాలామందికి ఆధునిక ఆర్థిక వ్యవస్థ (Modern Economy) కు అవసరమైన నైపుణ్యాలు లేవని ఆర్థిక సర్వే 2023-24 (Economic Survey-2023-24) స్పష్టం చేసి
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. సూచీలు సోమవారం లాభాల్లో మొ�
Cabinet Sub Committee | జీవో 317పై మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
TG Weather | తెలంగాణలో రెండురోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైందని.. ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుం�