Kodangal | ఎక్కడికక్కడ అడుగంటిన భూగర్భజలాలు.. మిషన్ భగీరథపై నిర్లక్ష్యంతో నిలిచిన నీటి సరఫరా.. తెల్లారితే ఊళ్లకు దూరంగా ఉన్న వ్యవసాయ బోరుబావుల వద్దకు బిందెలు, క్యాన్లతో పరుగులు.. అడుగంటిన బోరు బావుల నుంచి నీరు �
Telangana | రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టంచేశారు. అర్హులైన రైతులందరికీ ఇప్పటికే రుణమాఫీ చేశామని, ఇక ఇచ్చేది కూడా ఏమీ లేదన్నట్ట
KCR | నిరుడు మండు వేసవిలోనూ నిండు కుండల్లా తొణికిసలాడిన భారీ ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయి కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో విషాద ఘటన జరిగి నిన్నటితో నెలరోజులు పూర్తయిందని, మృతదేహాల వెలికితీతలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
Pooja Hegde | పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరియర్లో మొదటగా మోడల్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2010 లో విశ్వసుందరి పోటీల్లో ఎంట్రీ కోసం భారత్‌లో నిర్వహించిన అందాల పోటీల్లో రెండోస్థానంలో నిలిచింది. ఆ త
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్ శనివారం మొదలవనున్నది. ఈ సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేకంగా గూడుల్‌ను రూపొందించింది. ఈ డూడుల్ అందరినీ ఆకట్టుకుంటున్నది. డూడుల్‌ను క్రికెట్ పిచ్
Posani Krishna Murali | ప్రముఖ టాలీవుడ్ నటుడు, వైఎస్సార్సీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి బెయిల్‌పై గుంటూరు జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాన్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ కేస�
Online Gaming Sites | ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అక్రమ ఆఫ్‌షోర్ ఆన్లైన్ గేమింగ్ సంస్థల 357 వెబ్సైట్లను బ్లాక్ చేశారని.. దాదాపు 2,400 బ్యాంక్ ఖాతాలను అటాచ
Jnanpith Award | ప్రముఖ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు దేశంలోనే అత్యున్నత సాహిత్య గౌరవమైన జ్ఞాన్‌పీఠ్ అవార్డు దక్కింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 88 ఏళ్ల వినోద్ కుమార్ శుక్లా ఎన్నో రచనలు చేశారు. హిందీలో �
EV Insurance | ఎలక్ట్రికల్ వాహనాల (EV Insurance) బీమాకు డిమాండ్ పెరుగుతున్నది. పాలసీ బజార్ ఇంటర్నల్ డేటా ప్రకారం.. గత మూడేళ్లలో ఈవీ బీమా డిమాండ్ 16 రెట్లు పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈవీ కార్ల బీమా వాటా కేవలం 0.50శాతం మ�
Delimitation | డీలిమిటేషన్ అంశంపై చెన్నైలో విపక్షాల నేతలు సమావేశమయ్యారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. డీలిమిటేషన్‌పై న్యాయ పోరాటం చేస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేర
Viral news | భర్తతో గొడవపడిన ఓ మహిళ ఏకంగా అతని నాలుకలోని కొంత భాగాన్ని కొరికిపారేసింది. అతను నాలుక ముక్క పట్టుకుని ఆస్పత్రికి పరుగులు తీసేలా చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
MK Stalin | దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై తదుపరి సమావేశం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు.
Bird Flu | యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో పిట్ట సుదర్శన్ రెడ్డికి చెందిన పౌల�
BRSV | ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు తరలివెళ్తున్న బీఆర్ఎస్వీ నేతలను శనివారం నల్లగొండ టూ టౌన్ పోలీసు