NEET UG | నీట్ యూజీ (NEET UG) కౌన్సెలింగ్ ప్రక్రియ వచ్చే వారం ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఈనెల 25న నోటిఫికేషన్
గత అర్ధరాత్రి నుంచి కుండపోతగా వాన కురుస్తున్నది. ఫలితంగా ఏలూరు నగరం జలదిగ్భందంలో చిక్కుకున్నది. రహదారులపై మూడు అడుగుల మేర వర్షపు నీరు నిలచింది. దాంతో ప్రజలు...
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసు జారీ చేశారు. దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో విచారణకు హాజరవ్వాలని ఏపీ సీఐడీ అధికారులు సూచించారు. తనకు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయాన్ని...
Monkeys Attack | తాజ్ మహల్ అందాలను వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులను కోతులు బేలెత్తిస్తున్నాయి. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోతుల బెడద నుంచి పర్యాటకులకు రక్షణ కల్పించేందుకు సిబ్బందిని రంగంలోకి దింపినా
Indian student Shot Dead | కెనడాలోని అంటారియో ప్రావిన్లో భారతీయ విద్యార్థిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పోలీస్ సహా మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన గత సోమవారం మిల్టన్‌లో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి గాయపడ్డాడ
Durgesh Pathak | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో తాఖీదులు అందుకున్న ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది.
Minister Niranjan Reddy | మత్య్సకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం సరళ సాగర్ ప్రాజెక్ట్‌లో ఉచిత చేప పిల్లలను వదిలారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి స్పష్టతనిచ్చారు. తన కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో...
Panjagutta | పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకున్నది. విజయ్‌సింహ అనే వ్యక్తి ఫేస్బుక్ ద్వారా తనకు పరిచయమైన ఓ వివాహిత గొంతును కత్తితో కోశాడు.