IDF | ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) సెంట్రల్ గాజాలోని పౌరులను వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించాయని ఐడీఎఫ్ అరబిక్ భాషా ప్రతినిధి అవిచాయ్ అడ్రేయ్ పేర్కొన్నారు. గాజా స్ట్రిప్‌లోని నుసేరాత్, అల్-జహ్రా, అల్-ముఘ్రాక�
Weather Update | తెలంగాణలో రాగల నాలుగురోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Crime news | నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లిపట్ల ఓ కొడుకు క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె మంటలకు తాళలేక పరుగులు పెడుతుంటే అక్కడి నుంచి పారిపోయాడు.
Harish Rao | తెలంగాణ భవన్లో విద్యార్థులు, నిరుద్యోగులతో మాజీ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అశోక్ నగర్ నుంచి, వివిధ జిల్లాల నుంచి నిరుద�
Maoists | ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) రాష్ట్రం బీజాపూర్ జిల్లా (Bijapur district) లో 13 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. వారిలో 8 మంది మహిళలు ఉన్నారు.
Gift | శివసేన ఎంపీ (Shiv Sena MP) కారు డ్రైవర్ (Car driver) కు నిజాం ప్రధాని సాలార్జంగ్ (Salar Jung) వారసులు రూ.150 కోట్ల విలువైన భూమిని బహుమతిగా ఇచ్చారు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Appala Raju | ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని నరికి చంపిన అప్పలరాజు అనే హంతకుడికి విశాఖ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15న విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి �
Power Cut | గ్రేటర్ నోయిడా (Greater Noida)లో దారుణ ఘటన వెలుగు చూసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో (Power Cut) ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై సిబ్బంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
Anti-begging drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) కి చెందిన అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (UCD) విభాగం అధికారులు నగరంలోని బిచ్చగాళ్లను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ (Special drive) నిర్వహించింది.
ఆటో కార్మికుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. పటాన్చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం హరీష్‌రావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
Lord Jagannath | హిందూ ధర్మంలో దేవుని రూపం ఒక కళాత్మక ప్రతిమ మాత్రమే కాదు. అది ఆయన దివ్య గుణాలు, లీలలు, సందేశాలకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి దేవతా స్వరూపం వెనుక ఓ అంతరార్థం ఉంటుంది. అది ఆ దేవత స్వభావాన్ని, శక్తిని, పా�
ACB | తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాలోని ఆర్టీవో కార్యాలయాలు, సరిహద్దుల్లోని చెక్పోస్టులపై ఏక కాలంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం దాడులు చేశారు.
Rishabh Pant | టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ప్రశంసలు కురిపించారు. లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో బ్యాక్‌టుబ్యాక్ సెంచరీ
SCR | చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సుబేదార్‌గంజ్, యశ్వంత్‌పూర్ నుంచి రిషికేశ్కు ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్