నాగబాబు (Varaun Tej) అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అక్బోర్ 29న నాగబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మెగాఅభిమానులు, ఫాలోవర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక న�
అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఓరి దేవుడా (Ori Devuda) చిత్రం మంచి టాక్‌తో ప్రదర్శించబడుతోంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో వహించాడు. కాగా కొత్త అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
Raviteja Next Movie | మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీలు ఫ్లాప్ అయినా.. రవితేజ మాత్రం సినిమాల వేగాన్ని తగ్గించడం లేదు.
Varsudu Movie Theatrical Rights | తమిళంలో విజయ్ ధలపతి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజయ్ సినిమా వస్తుందంటే తమిళంలో పెద్ద పండగే. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో విజయ్‌కు తమిళనాడులో క్రేజ్ ఉంది. ఫ్లాప్ టాక్‌తో�
Chiranjeevi | దక్షిణాదిన టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. దశాబ్ధ కాలానికి పైగా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వస్తుంది. కాగా తాజాగా సమంత వయోసైటిస్ వ్యాధితో భాదపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించిన వ�
Samantha Rutu Prabhu | స్టార్ హీరోయిన్ సమంత తాజాగా వయోసైటిస్ వ్యాధితో భాదపడుతున్నట్లు సోషల్‌మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా గత కొన్ని రోజులుగా సమంత కాస్మోటిక్ సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి.
Suriya42 Movie | కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటులలో సూర్య ఒకడు. సూపర్ స్టార్ రజిని, లోకనాయకుడు కమల్ తర్వాత ఆ స్థాయిలో సూర్య టాలీవుడ్లో అభిమానులను సంపాదించుకున్నాడు.
Rudhrudu Movie Teaser Glimps | ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ ఓ వైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరో వైపు హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. కాంచన-3 తర్వాత మూడేళ్ళు గ్యాప్ తీసుకుని రుద్రుడు సినిమాతో లారెన్స్ ప్రేక్షకులు ముంద�
Kalyan Ram Next Movie | చాలా కాలం తర్వాత ‘బింబిసార’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు కళ్యాణ్‌రామ్. ‘పటాస్’ తర్వాత దాదాపు 8 ఏళ్ళకు కళ్యాణ్ రామ్ ఈ చిత్రంతో కమర్షియల్ హిట్‌ను సాధించాడు.
RRR Movie In Japan | జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం 'ఆర్ఆర్ఆర్'. ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది.
‘సైరా’, ‘ఆచార్య’, ‘గాడ్‌ఫాదర్’.. ఇలా వరుసగా మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మెగాస్టార్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం చిరు ఆశలన్ని ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పైనే ఉన్నాయి.
Puneeth Rajkumar | రాజ్‌కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తన నటన అభినయంతో కన్నడలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పునీత్ రాజ్‌కుమార్. కన్నడిగులు ముద్దుగా అప్పు అంటూ పిలుచుకుంటుంటారు.
Varsha Bollamma |'స్వాతిముత్యం' సినిమాతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది వర్ష బొల్లమ్మ. 'చూసి చూడంగానే' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు 'మిడిల్‌క్లాస్ మెలోడీస్', 'స్టాండప్ రాహుల్' వంటి సినిమాలతో తెలుగు