ఇప్పటికే విడుదల చేసిన వీరసింహారెడ్డి (veerasimhareddy) ఫస్ట్ హంట్ టీజర్‌తోపాటు జై బాలయ్య సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. వీరసింహారెడ్డి షూటింగ్‌కు సంబంధించి ఫైనల్ అప్డేట్ వచ్చింది.
ఇప్పటికే భారీ ప్రాజెక్టులు మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న వీరసింహారెడ్డి, తమిళ చిత్రాలు వారిసు , తునివు సంక్రాంతి రేసులో ఉన్నాయి. కాగా తాజాగా మర
సలార్ (Salaar) సినిమాలో ప్రభాస్ ఇదివరకెన్నడూ కనిపించని ఊర మాస్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తాడని ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్న ఫొటోలతో అర్థమవుతుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా, క్యారెక్�
డిసెంబర్ లో ఎస్ఎస్ఎంబీ 28 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చింది. అప్డేట్ ప్రకారమే తాజా స్టిల్స్ తో ఎస్ఎస్ఎంబీ 28 గురించి చెప్పేసింది మహేశ్ టీం.
కెరీర్ బిగెనింగ్ నుండి కామెడీ కథలను నమ్ముకుని హిట్లు కొడుతున్న అనీల్ రావిపూడి, మొదటి సారిగా యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అది కూడా మాస్కు కేరాఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణతో.
తమిళ హీరో ధనుష్‌కు దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈయన కోలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే 'తిరు'తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ధనుష్.. ప్ర
మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇండియాలో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు. ఏడాదికి అరడజను సినిమాలు చేస్తూ తీరక లేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన సౌత్, నార్త్ అని తేడా లేకుండా ప్రతీ భాషలో మార్కెట్ పెంచ�
గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన నేర్కొండ పార్వయ్, వలిమై సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై కూడా అజిత్ పూర్తి నమ్మకంతో ఉన్నాడట.
రోడ్డు ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఈయన నటించిన 'రిపబ్లిక్' మూవీ రిలీజై కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. ప్రస్తుతం ఈయన కార్తిక్ ద�
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచలోకి వెళ్లాలని ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అందరికి ఆ అదృష్టం ఉండదు. ఎంత ప్రతిభ ఉన్న ఆవగింజంత అదృష్టం లేకపోతే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కష్టమే.
మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ధమాకా. కాగా ఈ సినిమా లెంగ్త్‌ను మేకర్స్ చాలా వరకు తగ్గించినట్లు తెలుస్తుంది. ఇంత తక్కువ రన్‌టైం ఈ సినిమాకు ఒకింత ప్లస్ అవుతుందని సినీ విశ్లే�
దక్షిణాది అగ్ర కథానాయికలలో పూజా హెగ్డే ఒకరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా బన్నీ, తారక్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో జత