బాలీవుడ్ యాక్టర్ రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) కు సర్కస్ చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. కాగా ఈ టాలెంటెడ్ యాక్టర్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఆదిసాయికుమార్ (Top Gear) నటిస్తున్న చిత్రాల్లో ఒకటి టాప్ గేర్ (Aadi Saikumar). డిసెంబర్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశాడు ఆది సాయికుమార్. సినిమా విశేషాలు ఆది మాటల్లోనే..
ప్రభాస్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar)తో లీడింగ్ బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడంటూ క్రేజీ గాసిప్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో ఇప్పటికే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార
మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా ప్రభావం కనిపించిన.. ఆ తర్వాత మెల్లిగా పక్కదారి పట్టడంతో కుప్పకుప్పలుగా సినిమాలు రిలీజైయ్యాయి.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ స్టార్ హీరో ఇప్పటికే న్యూయార్క్‌లోని పాపులర్ జునూన్ రెస్టారెంట్ (Junoon)లో సందడి చేసిన స్టిల్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
రవితేజ తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చేశాడు. 'క్రాక్' తర్వాత సరైన హిట్టు లేని రవితేజకు 'ధమాకా' బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో పట్టుకోల్పోయిన రవితేజ మార్కెట్ ఈ సినిమాతో మళ్ల�
అలనాటి అందాల తార శ్రీదేవి తనయిక జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్లామర్ పాత్రలతో పాటు నటన ప్రధాన్యమున్న పాత్రలు చేస్తూ బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే ఆమె నటించిన 'మి
సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో ఆహా సంస్థ సీజన్-2ను ఇటీవలే స్టార్ట్ చేసింది. మొదటి ఎపిసోడ్ నుండి ఈ టాక్ షో మంచి వ్యూవర్షిప్ను సాధిస్తూ వచ్చింది. సినీ ప్రముఖుల నుండి పొలిటీషియన్స్ వరకు అందరితో
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, రవితేజ సినిమాపై మనసుపడ్డాడు. ఈ నేపథ్యంలో రవితేజ నటించిన ఆ బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. ఇక దర్శకత్వ బాధ్యతలు కూడా ఒరిజినల్ వెర్షన్ తెరకెక్క�
పవన్ అభిమానుల్లో జోష్ నింపడానికి ఈ సినిమా రీ-రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్ 31న ఈ మూవీ పెద్ద ఎత్తున రీ-రిలీజ్ కాబోతుంది. కాగా ఇటీవలే ఈ సినిమా 4K వెర్షన్ ట్రైలర్ విడులైంది.
'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా బాలీవుడ్లో అల్లు అర్జున్‌కు విపరీతమైన క్ర�
డైరెక్టర్ చందూమొండేటి కార్తికేయ చిత్రాన్ని ప్రాంఛైజీగా ప్లాన్ చేయగా.. సీక్వెల్‌గా తెరకెక్కిన కార్తికేయ 2 ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో పార్ట్ కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా
మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్‌ను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ లిరికల్ వీడియోను లాంఛ్ చేయాల్సి ఉండగా.. వీరయ్య టైటిల్ ట్రాక్ (Veerayya Title Track) ను మేకర్స్ విడుదల చేశారు.
లిరి�
క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu) మూవీకి సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ యాక్షన్ కొరియోగ్రఫర్ విజయ్ మాస్టర్ నేతృత్వంలో రామోజీ ఫిలింసిటీలో ఇటీవలే పూర్తయింది.