Writer Padmabhushan | సింపుల్ లుక్‌తో సుహాస్ Writer పద్మభూషణ్ రిలీజ్ అప్డేట్
షణ్ముఖ ప్రశాంత్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న చిత్రం రైటర్ పద్మభూషణ్ (Writer Padmabhushan). ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రొఫెషనల్‌గా కష్టాలు ఎదుర్కొనే అప్‌కమింగ్ రైటర్‌గా కనిపించనున్నాడు సుహాస్.
కలర్‌ఫొటో సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకున్నాడు సుహాస్ (suhas). ఇటీవలే హిట్ 2లో కూడా మెరిశాడు. ఈ టాలెంటెడ్ యువ హీరో నటిస్తోన్న కొత్త చిత్రం రైటర్ పద్మభూషణ్ (Writer Padmabhushan). ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రొఫెషనల్‌గా కష్టాలు ఎదుర్కొనే అప్‌కమింగ్ రైటర్‌గా కనిపించనున్నాడు సుహాస్ .
షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా అమ్మ చెప్పని చందమామ కథ.. అంటూ ఈ సినిమా లుక్ ఒకటి విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. 2023 ఫిబ్రవరి 03న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు రమణ, శ్రీ గౌరి ప్రియ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని జీ మనోహరన్ సమర్పణలో లహరి ఫిలిమ్స్ -ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్ సంగీతం అందిస్తున్నారు.
అమ్మ చెప్పని చందమామ కథ! ✍🏽❤️#WriterPadmabhushan Grand Theatrical Release on February 3rd, 2023
@ActorSuhas @TinaShilparaj #ShanmukhaPrasanth @AshishVid @Rohinimolleti @anuragmayreddy @SharathWhat @LahariFilm @LahariMusic pic.twitter.com/jNu8hNMGBn
— Chai Bisket Films (@ChaiBisketFilms) December 29, 2022
రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో..
బంధుమిత్రులందరికి చెప్పేయండి❤️
సపరివార సకుటుంబ సమేతంగా సినిమా కి వచ్చేయండి ❤️#WriterPadmabhushan Theatrical Release on Feb 3rd, 2023.@ActorSuhas @TinaShilparaj #ShanmukhaPrasanth @AshishVid @Rohinimolleti @anuragmayreddy @SharathWhat @LahariFilm @LahariMusic pic.twitter.com/e60Xm18kxv
— Chai Bisket Films (@ChaiBisketFilms) December 29, 2022
Read Also : Allari Naresh | క్రేజీ టాక్.. స్టార్ హీరో సినిమాలో అల్లరి నరేశ్ ..!
Read Also : Dhamki | ధమ్కీలో ఆర్పీ పట్నాయక్ పాట.. విశ్వక్సేన్ అప్డేట్
Read Also :Dil Raju | జూనియర్ ఎన్టీఆర్‌తో వన్స్‌మోర్.. దిల్ రాజు క్లారిటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

