Koppula Eshwar | ఇది కాలం తెచ్చిన కరవు కాదు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని పెద్దపల్లి బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar) మండిపడ్డారు.
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అని చెప్పుకునే బాపతి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ పేర్కొన్నారు.
Jogulamba Gadwala | చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగానికి ఆందోళన కలిగిస్తున్నదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (MLA Krishna Mohan Reddy), ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు( MLA Vijayudu) అన్నారు.
BRS Party | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు వినతిపత్రం అందించారు. అన్ని పంటలను రూ. 500 బోనస్‌తో కొనుగోలు చేయాలని సీఎస్‌కు బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి
Raghunandan Rao | ఎమ్మెల్యే హరీశ్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నాయకుడు రఘునందన్ రావు పై సంగారెడ్డి పోలీసుస్టేషన్లో కేసు నమోదు అయింది.
Zaheerabad | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో(Zaheerabad) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. లారీ, బైక్ ఢీ కొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం(Died) చెందారు.
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో(Vemulawada) దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని భగవంత నగర్లో సిర్రం మహేశ్ (46) అనే వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు.
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై అభ్యర్థులు ఆసక్తి చూపడంలేదు. దరఖాస్తులు అంతంతమాత్రంగానే నమోదవుతున్నాయి. మార్చి 27 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 43 వేల మంది మా�
తెలంగాణ ప్రజలు కండ్లు మూసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే, రాష్ట్రంలో అవకాశవాద రాజకీయం బట్టలు విప్పి తిరుగుతున్నది. పాము తన కుబుసాన్ని వదిలించుకున్నంత సులువుగా వృద్ధ రాజకీయ నాయకులు కండువాలు మారుస
ప్రస్తుత వ్యాపార రాజకీయ ఎడారిలో ఇసుక కొండల వంటి రాజకీయ నేతలను కాకుండా, ఒయాసిస్ లాంటి మానవీయ నేతలను గుర్తించి కాపాడుకోవడమే ప్రజలకు శ్రీరామరక్ష. అరుదుగానైనా మానవీయ నేతలు ఉన్నారు. నాడు కాంగ్రెస్ కార్పొర�