దేశంలోని సాగుభూముల్లో ఏండ్లుగా పెరుగుతున్న భారీ వృక్షాలు పెద్దయెత్తున నరికివేతకు గురవుతున్నాయి. గడిచిన మూడేండ్లలోనే 50 లక్షల వృక్షాలు అంతర్ధానమైనట్టు ఓ అధ్యయనం వెల్లడించింది.
ఒకప్పుడు యంత్రాలు నడవాలంటే కరెంటు కోసం పక్కచూపులు చూసే స్థితి నుంచి కోతల్లేని స్థితికి తెలంగాణ విద్యుత్తు రంగం పురోగమించింది. అంతులేని కరెంట్ కోతలు దూరమయ్యాయి.
జపాన్‌లోని కోబ్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక పారా అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ స్ప్రింటర్ దీప్తి జివాంజీ సంచలనం సృష్టించింది.
వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ అంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ బోగస్ అని తేలిపోయింది. బోనస్ అందరికీ కాదని, సన్నవడ్లకు మాత్రమేనంటూ తాజాగా ప్రకటించి దొడ్డురకం వడ్లు పండించే రైతులకు ధోకా ఇచ్చింది.
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదేనని రాష్ట్ర మంత్రిమండలి స్పష్టం చేసింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలను అనుసర�
సీఎం రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో దొడ్డు వడ్లు కొనాలన్న రేవంత్ర�
Harish Rao | కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్ అని.. సర్కారు మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, తాము ఆ మ
Rs 500 Bonus | వచ్చే సీజన్ నుంచి సన్న వండ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైం�
Jagadish Reddy | గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా నాలుగుసార్లు విజయఢంకా మోగించిందని.. ఈ ఎన్నికల్లోనూ విజయం బీఆర్ఎస్దేనని మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నల్గొండ జ
ACB | ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి(Panchayat secretary), బిల్ కలెక్టర్‌ని ఏసీబీ (ACB)అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Swimming pool | ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University) ప్రతి వేసవిలో నడిపించే స్విమ్మింగ్‌పూల్‌ను(Swimming pool) ఓయూ అధికారులు సోమవారం ప్రారంభించారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) జెనెటిక్స్ విభాగంలో ‘డీబీటీ - బిల్డర్' ప్రైమరీ సెల్ కల్చర్ ల్యాబ్‌ను(Culture Lab) అధికారులు సోమవారం ప్రారంభించారు.
Godavari Express | గోదావరి ఎక్స్‌ప్రెస్(Godavari Express) రైల్లో గుండె పోటుతో(Heart attack) ఓ వ్యక్తి మృతి(,Man dies) చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Weather Report | ఏపీ, తెలంగాణలో రాగల మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోసర్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ విభాగం తెలిపింది. ఆదివారం దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు, పరిసర ప్రాంతాలు మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తన