సిద్దిపేట, డిసెంబర్ 24: ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు, క్రైస్తవులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమభావాన్ని, సేవాతత్పరతను, క్షమాగు ణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేరొన్నా రు.
క్రిస్మస్ పండుగ క్రైస్తవులందరికీ శుభం చేకూరాలని ప్రభును ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. క్రైస్తవులందరూ సుఖసంతోషాలతో వేడుక జరుపుకోవాలని కోరారు. క్రీస్తు దీవెనలు ప్రతిఒకరికీ లభించాలని, సంతోషంగా జీవించాలని పేర్కొన్నారు.