TGDRF | భవిష్యత్తులో భారీ వర్షాలు, వరదల వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (TGDRF) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
CM Revanth Reddy | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కా�
Vande Bharat Express | భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసింది. అయితే తిరుపతి - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రీషెడ్య�
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి వాన దంచికొట్టింది. గచ్చిబౌలిలో అత్యధికంగా 97 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు వెల్లడించారు.
KTR | తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, వరదలు పోటెత్తాయి. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలతో పాటు వరద ప్రభావిత
తెలంగాణ, ఏపీలో వానలు, వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది. దీంతోపాటు 140 రైళ్లు దారి మళ్లించగా, మరో 13 రైళ్లను పాక్షికంగా �
Revanth Reddy | భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లా నీట మునిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోనూ వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరింది. జనజీవనం స్తంభించిపోయింది.
CM Revanth Reddy | రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఈ క్రమంలో వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్�
Kollapur | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి సమీపంలోని కృష్ణా నదిలోకి చేపల వేటకు వెళ్లే చెంచులు గుండ్లపెంట, కాటేకు వాగు, చీమల తిప్ప తదితర ప్రదేశాలలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. గత మూడు రోజుల ను
TGSRTC | రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీగా వరదలను ముంచెత్తడంతో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య రవాణాకు కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఎక్కడ చూసిన వాగులు, వంకలు పోటెత్తాయి. వర్షాలు, వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) 86 రైళ్లను రద్దు చేసింది. మరో 70కి పైగా రైళ్లను దారి మళ్లించింది.
సాహిత్యంలో ‘తెలుగు’ పేరుతో ‘ఆంధ్రా’ ఆధిపత్యం ఇకపై చెల్లదు! తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసమే కాదు, భాషా, సాహిత్యరంగాల్లో ఆంధ్రాధిపత్యం, వివక్షకు వ్యతిరేకంగా కూడా జరిగ�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు వాన దంచికొట్టింది. దీంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు బీహెచ్ఈఎల్లో అత్యధికంగా 8.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యక్ష కార్యాచరణలో నిమగ్నం కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.