RS Praveen Kumar | గురుకుల విద్యా సంస్థలకు అవసరమై న సరుకుల సరఫరా టెండర్లలో రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
Excise Transfers | రాష్ట్ర ఎక్సైజ్‌శాఖలో 326 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 1,586 మంది కానిస్టేబుళ్ల బదిలీల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 1,912 మంది సిబ్బంది మూడు రోజుల్లో బదిలీ స్థానాల్లో రిపోర్టు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ హరిక
Best Available Scheme | దళిత, గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (బీఏఎస్)ను రద్దు చేసేందుకే కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. నిధులు విడుదల చేయలేక ఏకంగా ఈ పథకాన్ని అటకెక్కించాలని స
Excise Department | ఎక్సైజ్ శాఖలో అత్యున్నతస్థాయి అధికారి అడ్డూఅదుపు లేకుండా మాట్లాడుతున్నారంటూ ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. సదరు అధికారి సహచరుల మీద నోటి దురుసు ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతు�
Jeevan Reddy | తెలంగాణ రాజకీయాల్లో ఒక అరుదైన, అత్యంత భావోద్వేగభరిత దృశ్యం ఎర్రవెల్లిలో ఆవిష్కృతమైంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసే ధీశాలి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి.. బీఆ
Nadargul Lands | నాదర్గుల్ రైతులు కదంతొక్కారు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములకు దూరమై భూపోరాటానికి దిగిన రైతు కుటుంబాలు.. శుక్రవారం మరోసారి తమ భూముల వద్దకు వెళ్లి ప్రైవేట్సైన్యంపై విరుచుకుపడ్డారు.
గౌహతిలో నమోదైన కేసు లో కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో తాతాలిక ఉపశమనం లభించింది. గౌహతి పరిధిలోని సంబంధిత కోర్టును ఆశ్రయించేందుకు వీలుగా వారం రోజులపాటు ముందస్తు బెయిల్ మంజూరైంది.
తెలంగాణ క్యాడర్‌కు పనిచేస్తున్న ఇతర రాష్ర్టాలకు చెందిన మావోయిస్టులు అందరూ పలు దఫాలుగా లొంగిపోవడంతో తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించినట్టు డీజీపీ బీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. డీజీపీ కా
గ్రామీణ ప్రాంతాల్లో రెకాడితేగానీ డొకాడని పేదలకు ఆసరాగా నిలిచే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టేస్తున్నది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి కే టాయించిన ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్‌ను తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు తెలంగాణలో కొనసాగించాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఏపీ క్యాడర్లో చేర
తెలంగాణలో తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికం అనే వార్తలు వచ్చినా, తెలంగాణలో అభివృద్ధికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే విధంగా ఏ గణాంకాలు వచ్చినా చంద్రబాబు స్పందిస్తూ ఉంటారు. అన్నింటికీ ‘నేనే కారణం’ అని చెప�
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు ప్రసరణ వ్యవస్థను నిర్వహిస్తున్న ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్నది. 2014లో రాష�
ఆర్టిజన్ల సమ్మెపై సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. విద్యుత్తు సంస్థలు నానా రకాలుగా కార్మికులకు బెదిరింపులకు గురిచేస్తున్నది. అయినప్పటికీ కార్మికులు బెదరకుండా మూడో రోజైన శుక్రవారం కూడా సమ్మెను కొనసాగి