Home
Hyderabad
The Heat Is Relentless Across The Greater Area With Daytime Temperatures Soaring To 42 Degrees The City Resembles A Blazing Furnace
గ్రేటర్ @ 41.6 డిగ్రీలు
గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42డిగ్రీలకు చేరుకోవడంతో నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు.
సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42డిగ్రీలకు చేరుకోవడంతో నగరం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27.6 డిగ్రీలు, గాలిలో తేమ 22శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రానున్న వారం రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదయ్యే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Heatstroke
- sun
- sunstroke
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

