Sunkishala | ఇటీవల నిర్మాణంలో సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌పై సర్కారు బదిలీ వేటు వేసుంది.
Rajya Sabha Elections | తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మ�
Abhishek Manu Singhvi | తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప�
Bhatti Vikramarka | విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.
TG Rains | తెలంగాణలో రాగల రెండురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం రాయలసీమ మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు విస్తరించిన ద్రోణి ప్రస్తుత�
RS Praveen Kumar | ఆసియా గేమ్స్‌లో కాంస్యం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని ఏం పాపం చేసింది..? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ అథ్లెట్ అంటే చిన్న చూపు? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
Mahalakshmi free bus | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం.. అమ్మాయిలను అవమానించేలా మారింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా అమ్మాయిలు, మహిళలు ఆధార్ కార్డు చూపించాలనే నిబంధనను ఆర్�
KA Paul | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి.. ఇవాళ ఖాళీ చేతులతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడని కేఏ పాల్ పేర్కొన్న
Girl Molest | తండ్రితో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ గిరిజన బాలికపై భూ యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శంషాబాద్ మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో 58, 59 దరఖాస్తులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యోగుల పెన్షన్ సర్కారు ఇచ్చే భిక్షకాదని, తమ హక్కు అని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబ స్పష్టంచేశారు.