Konda Surekha | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన పరువునష్టం కేసులో మంత్రి సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసింది.
Ayyappa Devotees | కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర మణికంఠ ఆలయంలో అయ్యప్ప మాలధారులకు ముస్లింలు భిక్ష ఏర్పాటు చేసి మతసామరస్యం చాటుకున్నారు.
SSC Exams | తెలంగాణ పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష విధానంలో స్వల్ప మార్పులు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
KCR | బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణవాది ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘనంగా సత్కరించారు. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన శ్రీనివా�
Jeevan Reddy | రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకులాన్�
Narayanepta | ధన్వాడకు సమీపంలోని లింగంపల్లి భాగ్యలక్ష్మి పత్తి మిల్లులో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నేపథ్యంలో రూ. కోట్ల విలువ చేసే పత్తి పూర్తిగా కాలిపోయింది.
Telangana | రాష్ట్రంలోని గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బీఆర్ఎస్ పోరాటానికి తలొగ్గిన రేవంత్ సర్కార్.. ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కార�
రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడం బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శించారు. విద్యార్థులు అర్ధా�
Harish Rao | ప్రజలు, పార్లమెంటును సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డే అని తెలిపారు. సంబంధిత శాఖ మంత్రి సంతకంతోనే పార్లమెంటుకు సమాధానం వెళ్తుందన�
Harish Rao | మూసీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. భూసేకరణ చట్టం 2013ను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని కేంద్రానికి పచ్చి అబద్ధం చెప్పారని విమర్శించారు.
Jeevan Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కండకావరంతో వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారని తెలిపారు. ఇదేనా ప్రజా పాలన
Harish Rao | ప్రతి చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతి రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హైస్కూల్ ఏర్పాటు చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికారని బీఆర్ఎస్ నేత హరీశ్ర