KCR | రైతు బంధువు కేసీఆర్కు పుష్పాభిషేకం..
KCR | రైతు బంధువు కేసీఆర్కు పంట పొలాల్లో పుష్పాభిషేకం చేస్తూ ముఖరా(కే) గ్రామస్తులు ముందస్తుగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు.
KCR | ఇచ్చోడ : రైతు బంధువు కేసీఆర్కు పంట పొలాల్లో పుష్పాభిషేకం చేస్తూ ముఖరా(కే) గ్రామస్తులు ముందస్తుగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు.
మళ్ళీ పల్లెల్లో సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ సారే రావాలి మళ్ళీ కారే కావాలి అంటూ పంట పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ముందస్తుగా జరుపుకున్నారు. మళ్ళీ రైతు రాజు కావాలంటే, మళ్ళీ తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని, ప్రతి రంగంలో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల ప్లకార్డులు ప్రదర్శిస్తూ బాజా భజంత్రీలు డప్పులు వాయిస్తూ పంట పొలాల్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, తిరుపతి, ప్రహ్లాద్, దత్త, శ్రీరామ్ మరియు మహిళలు, రైతులు పాల్గొన్నారు.
రైతు బంధువు కేసీఆర్ గారికి పంట పొలాల్లో పుష్పాభిషేకం చేస్తూ ముందస్తుగా జన్మదిన వేడుకలు జరుపుకున్న ముఖరా(కె) గ్రామస్తులు.
మళ్ళీ పల్లెల్లో సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ సారే రావాలి మళ్ళీ కారే కావాలి అంటూ పంట పొలాల్లో కేసీఆర్ గారి ఫోటోకి పుష్పాభిషేకం చేస్తూ, తెలంగాణ తొలి… pic.twitter.com/JWmUQteK3S
— BRS Party (@BRSparty) February 14, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

