మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | బోనాల పండుగలో వివిధ రకాల సేవలందిస్తున్న వృత్తిదారులను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ కరోనా కేసులు | రాష్ట్రంలో మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 746 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 1,20,165 నమూనాలను పరీక్షించగా కొత్త కేసులు వెలుగు
Maira waiter Robo: మైరా..! ఇది హోటల్లో వెయిటర్‌లా పనిచేసే ఒక రోబో పేరు. ఈ రోబో అలాంటి ఇలాంటి రోబో కాదు. ఈ రోబో మీకు హలో చెబుతుంది. మిమ్మల్ని మీ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది. మీతో ముచ్చట్లు పెడుతుంది.
MJPTBCW Entrance test: మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షను ఈ నెల 25న నిర్వహించనున్నట్టు
రజత్ కుమార్ | కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన వాటాను కేంద్రం తేల్చాలని నీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు.
IPS RS Paveen kumar స్వచ్ఛంద పదవీ విరమణ | స్వచ్ఛంద పదవీ విరమణ కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. ఆరేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు
కాళేశ్వరం ప్రాజెక్టు | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయాల్సిన అవసరం
హైదరాబాద్‌లో కురిసిన భారీ వాన రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు 21న అల్పపీడనం ఏర్పడే అవకాశం 23 దాకా భారీ నుంచి అతి భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి అప్పుడే ఎండ.. మండిపోతున్నది అనుకోగానే �
తెలంగాణ దళిత బంధు | రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. "తెలంగాణ దళిత బంధు" అనే పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు.