పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు ఆందోళనకు దిగారు. మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాని వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
– ఇబ్రహీంపట్నం