Rain | రాష్ట్రంలో ఈ సాయంత్రం భారీ వర్షాలు కురిసే ఛాన్స్ : హైదరాబాద్ వాతవరణ కేంద్రం
Rain | ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ (సోమవారం) సాయంత్రం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.
Rain : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ (సోమవారం) సాయంత్రం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.
మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతోపాటు ఒకటి రెండు సార్లు గట్టి జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గతం వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

