CM KCR Press Meet : ఓవైపు కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనం అని స్పష్టం చేసి చెప్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం మీరు వరి వేయండి.. ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వంతో కొనిపిస్తాం.. మెడలు వంచి.. తొడల�
Deeksha Divas | 2009, నవంబర్ 29.. తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని మార్చేసిన దినం దీక్షా దివస్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. నాడు తెలంగాణ సాధన కోసం గాంధేయ మార్గంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు అని గుర్తు
Deeksha divas | ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష (Deeksha divas) తెలంగాణ పోరుకు రణ నినాదమయిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం
ఉద్యమ దిశను మార్చిన ఘట్టం డిసెంబర్ 9 ప్రకటనకు భూమిక నేడు తెలంగాణ దీక్షా దివస్అది.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినాదమిచ్చిన కేసీఆర్.. రాష్ట్ర సాధన కోసం మృత్యువును ముద్దుపెట్టుకొనేందుకు తెగిం
17 ఏళ్లక్రితం బతుకుదెరువుకోసం తెలంగాణకు వలసచ్చిండు..వివిధ ప్రాంతాల్లో పనిచేసిండు. భవననిర్మాణ కార్మికుడిగా స్థిరపడిండు. అయితే, విధి అతడిపై పగబట్టింది. ఓ రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లూ కో�
మంత్రి ఎర్రబెల్లి | మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఏడు ప్రభుత్వదవాఖానల్లో నైట్షెల్టర్లురోగులు, వారి సహాయకులకు సదుపాయాలు900 మంది ఉండేలా షెల్టర్లలో వసతులుచలి, వాన బాధలు ఇక ఉండవురూ.10.68కోట్లతో షెల్టర్లు అందుబాటులోకి..జీహెచ్ఎంసీ నిధులతో నిర్మాణంసిటీబ్యూరో,