Kadiyam Srihari | వేలేరు, జూలై :స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైనే ఎక్కువ వ్యతిరేకత ఉందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య విమర్శించారు.
మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతుందని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు అన్నారు. మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ, పెన్షన్ల పెంపు, ఎక్కడికి పోయాయని కాంగ్రెస్ �
తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక రాజ్యాంగం.. కాంగ్రెస్, బీజేపీకి ఒక రాజ్యాంగం ఉందా అని రాష్ట్ర డీజీపీని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. నాలుగు రోజుల నుంచి ఉన్న బీజేపీ ఫ్లెక్సీలు కనిపించడం లేదా అ
సెక్రటేరియట్ ఎదుట నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి మద్దతు పలికారు. జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని, టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ నిరుద్యోగులు చలో సెక్రటేరియట్క�
కొత్తగా విడుదలైన సినిమాలను పైరసీ చేస్తున్నారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిరణ్ అనే వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
‘వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు..’ ఈ సామెత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది. గతంలో తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు చేసి అడ్డుకోవా�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆరు గ్యారెంటీల పేరిట ఊరించి ఉసూరుమనిపించి, ప్రజాపాలన అని డబ్బాకొట్టుకుంటూ ఓ ప్రహసనాన్ని పండించిన కాంగ్రెస్; ఇపుడు మరో మహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. ఈసారి గాంధీ మహాత్ముడిని.. బాబాసాహెబ్ అంబేద్�
‘లోక్‌సభ ప్రతిపక్ష నేతగా ఏడాది పూర్తి చేసుకున్న రాహుల్‌గాంధీ సాధించినదేమీ లేదు. దేశ ప్రజలను ఉద్ధరించినదేమీ లేదు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. 2014 ఏపీ పునర్విభజన చట్టంలో�
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించిన ఘనత బీఆర్ఎస్ సర్కార్‌దేనని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ అర్బన్ మండలం ఎదిర గ్రామంలో బీఆర్�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డివి మురికి మాటలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. హెల్త్ చెకప్ కోసం గురువారం హైదరాబాద్ యశోద దవాఖానకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని రేవంత్ ఆకా�