తెలంగాణకు పదేండ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన కేసీఆర్కు 4+4 భద్రతను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
ఫార్మాసిటీని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించడం దారుణమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాలుష్యరహిత ఫార్మాసిట�
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు.. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడు మడావి హిడ్మా చనిపోయినట్టు వస్తున్న వార్త నిజం కాదని, తెలంగాణ, మధ్యప్రదేశ్ పోలీసులు శుక్రవారం ధ్రువీకరించారు.
Revanth Reddy | పోలీసు నియామక ప్రక్రియ వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు, వైద్యారోగ్య శాఖలో నియామకాలపై డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించ
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉ�
Pochampally Ikkat | హైదరాబాద్ : పోచంపల్లి ఇక్కత్ చేనేత ఉత్పత్తికి సంబంధించిన భౌగోళిక గుర్తింపును మరో 10 ఏళ్లకు పునరుద్ధరించారు. ఈ మేరకు జీఐ ఏజెంట్ సుభాజిత్ సాహా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. భారతదేశం భౌగోళి
Koppula Eshwar | ధర్మపురి : అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ధర్మపురి ప్రజల కోసమే తన తపన అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఓడిపోయామని కార్యకర్తలు కుంగిపోరాదని.. అధికార పార్టీకి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పా�
వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. మిషన్ భగీరథ శా�
Amrapali | హైదరాబాద్ : హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం
Vinod Kumar | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) జనరంజకంగా పాలన సాగించినప్పటికీ కొద్ది తేడాతో ఓడిపోయామని, ప్రజా క్షేత్రంలోకి వెళ్లి స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతూ ముందుకు సాగుదామ�