బ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీకి తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ నేరుగా అర్హత సాధించింది. గోవా వేదికగా ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో శ్రీజ బరిలోకి దిగనుంది.
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించవద్దని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా హెచ్చరించారు. ఈ నెల 13 నుంచి 16 వరకు సెలవులుగా పాటించాలని, తిరిగి కళాశాలలు 17న �
కన్నకొడుకు మృతిని తట్టుకోలేక ఓ తల్లి గుండె కూడా ఆగింది. అరగంట వ్యవధిలోనే ఇద్దరు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలంలోని కూచన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకున్నది.
Welspun Group | తెలంగాణ రాష్ట్రంలోని మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బ
Staff Nurse Recruitment | స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో భాగంగా ప్రాథమిక మెరిట్ లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వారి అభ్యంతరాలను �
CM Revanth Reddy | 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధి జరగాలనే భవిష్యత్తు లక్ష్యంతో మెగా మాస్టర్ పాలసీ రూపకల్పన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సెక్రటేరియల్‌లో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ) ప్ర
Praja Palana | తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. అభయహస్తం కింద ఇప్పటివరకు 1,08,94,000 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీటిలో గృహలక్ష్మీ, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం �
Balka Suman | పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గ నాయకులతో ఇవాళ స�
Suryapet | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె మండలం మామిళ్లగూడెం వద్ద రాజధాని ఏసీ బస్సు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. బస్సు పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు దూసుకు వెళ్లింది.
Minister Damodara Rajanarsimha | తెలంగాణలో ఆరు గ్యారెంటీలను తప్పకుండా ఆచరణలోకి తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara Rajanarsimha) వెల్లడించారు.
2014లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ వ్యవహారాలు చూసిన దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్య ఇది. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టింది కాబట్టి.. రాష్ట్రమే ఏర్పాటైన తర్వాత ఆ పార్టీ కొనసాగే అవకా�