రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ రాష్ట్రం (ఎస్‌ఎల్‌టీఏ టీఎస్) నూతన అధ్యక్షుడిగా చక్రవర్తుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కర్రెం గౌరీశంకర్రావులను ఎన్నుకొన్నారు.
సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( సీటెట్) పరీక్ష ఆదివారం సజావుగా ముగిసింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో నిర్వహించిన ఈ పరీక్ష ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నట్టు అభ్యర్థులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సచివాలయంలో అధికారుల కేటాయింపు పూర్తి కాలేదు. మంత్రులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నా, ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేయాలన్నా పేషీల�
పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, లేదంటే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని గట్టుకింద పల్లి గ్రామ శివారు తాడిచెట్లగుట్టపై డోల్మెన్ సమాధులు వెలుగు చూశాయని ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు, ఏకో ట్రావెలర్ ప్రతాప్ తెలిపారు.
Pathagutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (పాతగుట్ట) 2024 వార్షిక బ్రహ్మోత్సవాలను (Brahmotsavam) ఫిబ్రవరి 19నుంచి 25వ తేదీ వరకు జరుపుతున్నట
Gangula Kamalkar | బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. త్వరలోనే వారి రంగు బయటపడుతుందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalkar) అన్నారు.
Harish Rao | బీఆర్ఎస్కు విజయాలతో పాటు అపజయాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా అని వ్యాఖ్యానించారు. 2009 లో మనకు పది సీట్లే వచ్చాయని.. ఇక పని అయిపోయి
సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. చెప్పడానికే నీతులు అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం�
Komati Reddy | జాతీయస్థాయిలో హైదరాబాద్ తర్వాత ఇక్కడ క్రీడలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komati Reddy) అన్నారు.
Mallanna temple | సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple) ఆదివారం భక్తుల(Devotees)తో పోటెత్తింది.
KTR | కారు కేవలం సర్వీసింగ్‌కు వెళ్లిందని.. మళ్లీ రెట్టింపు వేగంతో దూసుకొస్తుందని కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.