TG PECET | టీజీ పీఈసెట్ 2024 ఫలితాలు విడుదల.. 96.48 శాతం ఉత్తీర్ణత నమోదు
TG PECET | బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. బీపీఈడీ, డీపీఈడీ విభాగాల్లో కలిపి 96.48 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
TG PECET | హైదరాబాద్ : బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. బీపీఈడీ, డీపీఈడీ విభాగాల్లో కలిపి 96.48 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీపీఈడీకి 1650 మంది దరఖాస్తు చేయగా, 1198 మంది పరీక్షకు హాజరయ్యారు. 1156 మంది(96.49 శాతం) ఉత్తీర్ణత సాధించారు. డీపీఈడీకి 742 మంది దరఖాస్తు చేయగా, 507 మంది హాజరయ్యారు. 96.45 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం ఈ వెబ్సైట్ లింక్‌ను https://pecet.tsche.ac.in క్లిక్ చేయండి.
ఈ నెల 10 నుంచి 13 వరకు ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్కిల్ టెస్టులను నిర్వహించారు. 10, 11వ తేదీల్లో పురుషులకు, 12, 13వ తేదీల్లో మహిళలకు టెస్టులను నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

