Agriculture | సముద్రపు నాచుతో సంపద సృష్టించవచ్చని నిరూపించారు వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలం తూంకుంటకు చెందిన వీ మదన్మోహన్రావు. సముద్రం నీటితో స్పైరునిలా పౌడర్‌ను తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున
రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్ జల్పల్లి పరిధిలోని చందన చెరువు కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘చందన చెరువు శిఖం ఫలహారం’ శీర్షికతో ప్రచురితమైన వరుస కథనాలతో అధికారులు కదిలివచ్చారు.
బీఆర్ఎస్ను బలహీన పరిచేందుకు కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయి. బయటకు బద్ధ శత్రువులమని నటిస్తున్న ఆ రెండు పార్టీలు.. యాదా ద్రి భువనగిరి జిల్లాలో కలిసికట్టుగా ఉండి భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ �
మెదక్ జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.5 కోట్ల విలువైన గన్నీ బస్తాలు మాయమయ్యాయి. వీటిలో మెదక్ ఎంఎల్ఎస్ పాయింట్లో పాతవి 8.05 లక్షల గన్నీ బస్తాలకు రూ.2.08 కోట్ల విలువ కాగా, కొత్తవి 3.28 లక్షల గన్నీ బస్తాలక�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ రాజ్యంలోఉద్యోగులకు ఫస్ట్ తారీఖునాడే జీతాలు ఇస్తామంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పుకుంటూ వచ్చారు.
పాత అసెంబ్లీ భవనంతోపాటు జూబ్లీహాలును పునరుద్ధరించే ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేసింది. నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్ నుంచి లలితకళాతోరణం వరకు సుందరీకరించి అసెంబ్లీ ప్రాంగణాన్ని ఉత్తమ పర్యాటక ప్రాం�
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ వ్యక్తి అక్రమంగా నిల్వ చేసిన ఔషధాలను డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా చెప్పుకొనే రాహుల్ కుమా�
రాష్ట్రంలో వచ్చే నెల 26 నుంచి 28 వరకు 21వ వార్షిక సదస్సును నిర్వహించనున్న బయో ఏషియా.. బెల్జియంలోని ఫ్లాండర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ (ఎఫ్ఐటీ) రీజియన్‌ను తమ అంతర్జాతీయ ప్రాంతీయ భాగస్వామిగా ప్రకటించ
రాష్ట్రం లో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డీజీపీ రవిగుప్తా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మంగళవారం రోడ్డు భద్రత, రైల్వేల విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఎస్
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల వివరాలను రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం మంగళ�
కృష్ణానది ప్రాజెక్టుల నిర్వహణ క్రమంగా గందరగోళంలో పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా తనకే అప్పగించాలని కేంద్రం పట్టుదలగా ఉన్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు, ఇతర వన్యప్రాణుల మరణాలు పెరుగుతుండటంతో ఆందోళన చెందిన తెలంగాణ అటవీశాఖ.. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలో దాదాపు 1400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పరిరక్షణ రిజర్వ్�