మాతృ భాష.. అమ్మ భాష.. మదర్ టంగ్.. ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా సొంత భాష ప్రాధాన్యం ఉండి తీరుతుంది. తెలంగాణ తల్లి/ తెలుగు తల్లి అనగానే భావోద్విగ్నంగా ముడిపడతాం.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించి.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటిన నందిని సిధారెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు ఉద్యమాభి వందనాలు తెలిపారు.
KTR | ‘కోటి రూపాయలు ముఖ్యం కాదు. కోట్లాది ప్రజల గుండెల తల్లి ముఖ్యం. అందుకే ప్రభుత్వ పురస్కారాన్ని తిరస్కరించిన’ అని ప్రముఖకవి, రచయిత నందిని సిధారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
KTR | సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో 100 శాతం రుణమాఫీ అయినట్టు రైతులు చెప్తే తాను రాజకీయాలు వదిలేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున స్పందించారు.
MLC Vani Devi | ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కాదు.. కాంగ్రెస్ పార్టీ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతుంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిషరణ సభా ఏర్పాట్లను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుం డా
కాంగ్రెస్ సర్కారు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. ఈ మేరకు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో ఆదివారం నస్పూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ని�
KCR | రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన జరిగే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హజరు కావాల్సిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాష్ర్ట రవా
Telangana Talli | తెలంగాణ సంస్కృతి, అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి దాడి చేసేందుకు సిద్ధమైంది. దాదాపు 60 ఏండ్ల పాటు తెలంగాణ ప్రాంతాన్ని నిలువెత్తునా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మరోసారి తెలంగాణ సంస