మన అమ్మ బతుకమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండ్రు ఈ మాయల పకీర్లు : కేటీఆర్
కేసీఆర్ పోరాట స్పూర్తిగా చెబుతున్నాతిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్య మనందరిది. బరాబర్ పెడుదం. తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టే బాద్యత మనందరిది.
తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు. మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండ్రు ఇయాల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇయాల సెక్రెటేరియట్ల పెట్టిండ్రు. తెలంగాణ తల్లి వద్దు అని సెక్రెటేరియట్ ముంగట రాహుల్‌గాంధీ తండ్రి బొమ్మను పెట్టిండ్రు. ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలే. ఇయాల దీక్షా దివస్ సాక్షిగా, కేసీఆర్ పోరాట స్పూర్తిగా చెబుతున్నాతిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్య మనందరిది. బరాబర్ పెడుదం. తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పెట్టే బాద్యత మనందరిది. ఈ దీక్షా దివస్ స్పూర్తిగా తెలంగాణ సోయిని సానబెట్టుకోవలిన రోజు అని గుర్తు చేసుకుందాం. –దీక్షా దివస్ సందర్భంగా కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

