రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలవారకముందే కొందరి బతుకులు తెల్లారిపోతుంటే.. మరికొందరి జీవితాలు అంధకారం
Warangal | వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతేడాది కంటే ఈ ఏడాది 7.7 శాతం నేరాలు పెరిగాయని సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. క్రైమ్ వార్షిక నివేదికను సీపీ ఇవాళ విడుదల చేశారు.
రాష్ట్రంలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం పలు శాఖలకు బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్నవారికి పోస్టింగ్ ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
రియాలిటీ షో బిగ్బాస్ ఫైనల్స్ అనంతరం జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు విధ్వంసం సృష్టించిన కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకున్నది.
Hyderabad | న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదు. ఒక వేళ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే రూ
Telangana Police | తెలంగాణ పోలీసులు మంచి మనసు చాటుకున్నారు. పోలీసు అధికారి కావాలనే ఏడేళ్ల చిన్నారి కోరిక తీర్చారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆ చిన్నారిని పోలీసు అధికారి సీట్లో కూర్చోబెట్టి బాలుడి ముఖంలో సంతోషానికి
Nagarkurnool | తాంత్రిక పూజల పేరుతో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ సత్యనారాయణ(47)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు 8 కేసుల్లో సత్యనారాయణ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంల
కాంగ్రెస్ నోట్ల ప్రవాహం సాగుతూనే ఉన్నది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆ పార్టీ నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రజాస్వా మ్య విలువలకే తిలోదకాలిస్తున్నారు. తాజాగా, మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ర
ఏ ప్రాంతమైనా ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్నా.. అభివృద్ధిలో దూసుకుపోవాలన్నా.. శాంతిభద్రతలు అత్యంత కీలకం. అందుకే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రభుత్వం శాంతి భద్రతలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. పోలీస్
సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar) ఘనంగా నివాళులర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు.
TS Elections Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.243కోట్లకుపైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
అత్యంత క్లిష్టమైన కేసులను సైతం ఛేదిస్తూ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం యావత్తు దేశానికి పాఠాలు నేర్పిస్తున్నది. కేంద్ర నిఘా విభాగాలు సైతం ఛేదించలేని ఎన్నో కేసులను పరిష్కరిస్తూ తెలంగాణ పోలీసులు గ్రేట్ అనే�