Home
Telangana
Dgp Ravi Gupta Has Revealed That The Telangana Police Has Paid Special Attention To The Protection Of Children In The State
చిన్నారుల రక్షణపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రం లో చిన్నారుల రక్షణపై తెలంగాణ పోలీసు లు ప్రత్యేక దృష్టిని సారించారని డీజీపీ రవిగుప్తా ఎక్స్‌వేదికగా వెల్లడించారు.
- డీజీపీ రవిగుప్తా
హైదరాబాద్, జూలై7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం లో చిన్నారుల రక్షణపై తెలంగాణ పోలీసు లు ప్రత్యేక దృష్టిని సారించారని డీజీపీ రవిగుప్తా ఎక్స్‌వేదికగా వెల్లడించారు. ఫన్ అండ్ డ్యాంక్ పేరిట సోషల్‌మీడియా వేదికగా కొందరు ఓ చిన్నారిని వేధింపులకు గురిచేయగా, ఆ వీడియోను సినీ హీరో సాయిధరమ్‌తేజ తెలంగాణ, ఏపీ సీఎంలకు షేర్ చేశారు.
భవిష్యత్‌లో ఎవరూ అలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై డీజీపీ స్పందిస్తూ పిల్లలపై అనుచిత వ్యాఖ్యలను చేసిన వారిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని తెలిపారు. పిల్లలను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని, హాస్యం కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం చేసేవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

