ఓ పోలీస్ అధికారి జీవితం ఆధారంగా
‘రక్షణ’ ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. బాధితులకై పోరాటం.. వారిని రక్షించే ప్రయత్నం నేపథ్యంలో కథ సాగుతుంది కాబట్టి సినిమాకు ‘రక్షణ’ అనే పేరు పెట్టాం. అసలు ముందు తెలంగాణ పోలీసు వాహనాల పేరైన ‘రక్షక్'ని టైటిల్‌గా అనుకున్నాం.. కుదర్లేదు.
‘రక్షణ’ ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. బాధితులకై పోరాటం.. వారిని రక్షించే ప్రయత్నం నేపథ్యంలో కథ సాగుతుంది కాబట్టి సినిమాకు ‘రక్షణ’ అనే పేరు పెట్టాం. అసలు ముందు తెలంగాణ పోలీసు వాహనాల పేరైన ‘రక్షక్’ని టైటిల్‌గా అనుకున్నాం.. కుదర్లేదు. చివరకు రక్షణను ఫైనల్ చేశాం. ఇది పూర్తి రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమా’ అని ఈ చిత్ర దర్శకనిర్మాత ప్రణదీప్ ఠాకోర్ అన్నారు.
పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్‌గా నటించిన ‘రక్షణ’ సినిమా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రణదీప్ ఠాకోర్ విలేకరులతో ముచ్చటించారు. ‘ఇందులో పాయల్ అద్భుతంగా నటించింది. అగ్రిమెంట్ ప్రకారం ఆమెకు మేం ఇంకా 6 లక్షలు దాకా ఇవ్వాలి.
ఆమె ప్రమోషన్స్‌కి రాకపోయినా ఆమె బ్యాలెన్స్ అమౌంట్ ఆమెకు ఇచ్చేస్తాం. ఎందుకంటే నాకు ఈ కథపై నమ్మకం ఉంది. మంచి పంపిణీదారులు దొరికారు. తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం’ అని చెప్పారు ప్రణదీప్ ఠాకోర్. పాయల్ రాజ్‌పుత్ ఇమేజ్‌ని పూర్తిగా మార్చే సినిమా ఇదని, ఓ పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటనను స్పూర్తిగా తీసుకుని ఈ కల్పిత కథ రాశానని ప్రణదీప్ ఠాకోర్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

