Crime news | విద్యుత్ షాక్‌తో ఓ వివాహిత మృత్యువాత పడింది. ఈ విషాదకర సంఘటన మెట్పల్లి మండలం వెల్లుల్లలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Minister Harish Rao |వచ్చే విద్యా సంవత్సరం బీ ఫార్మసీ కళాశాల అందుబాటులోకి రానుంది. రేపు సోమవారం బీఫార్మసీ కళాశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Crime news | అనుమానాస్పద స్థితిలో ఓ నవ వధువు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన పాలకుర్తి మండలం కుక్కలగూడూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది.
Minister Errabelli | సీఎం కేసీఆర్ పాలన ప్రణాళిక బద్ధంగా సాగుతుంది. ప్రజలకు మేలు చేయలేని చాలా మంది విమర్శలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
NRI | భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు విగ్రహాన్ని అక్టోబర్ 22 న ఆస్ట్రేలియాలో ఆవిష్కరిస్తామని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు.
Minister Talasani | సనత్ నగర్ డివిజన్లోని కంజర్ల లక్ష్మీనారాయణ (KLN) పార్క్‌ను రూ. 3 కోట్ల వ్యయంతో మరింత ఆధునీకరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Justice Ujjal Buyan| భారత రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు ప్రజలకు న్యాయ సహాయాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్లు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ బుయాన్ స్పష్టం చేశారు.
ZP chair person Madhukar | మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అంబీరు బాపు, సరోజన టీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Minister Harish Rao |సద్దితిన్న రేవును తలిస్తే.. దేవుడు సల్లగ చూస్తాడు. అందుకే పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.