పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. గత వారం రోజుల్లోనే ఏకంగా రూ.2,950 కోట్ల పెట్టుబడులు సాధించింది. లైఫ్ సైన్సెస్‌తోపాటు ఆభరణాలు, వంట నూనెల తయారీ తదితర రంగాలకు ఈ పెట్టుబడులు వచ్చాయి.
గొర్రెల పంపిణీ పథకం నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి అడ్డుకొన్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దక్షిణ కొరియాలోని జెజులో ఇటీవల జరిగిన వేడుకల్లో వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డ్-2022 హైదరాబాద్‌కు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ ఉన్�
DGP Mahender Reddy|తెలంగాణలో మావోయిస్టుల సమస్య పునరావృతం కాకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు.
గత సంవత్సరం వరకు ఢిల్లీలోని 5 సర్దార్ పటేల్ మార్గ్‌లో ఒక ఇల్లు ఖాళీగా ఉండేది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆ ఇంటిని భారత్ రాష్ట్ర సమితి లీజుకు తీసుకుని టీఆర్ఎస్ను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు శ్రీకారం చ�