సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న ప్రజలను సురక్షితంగా చేర్చేందుకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు పోలీస్, రవాణా శాఖ అధికారులు సహకరించాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు.
కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆర్మూర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మున్నెన్నడూ జరగలేదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు.