Road accident | కృష్ణా జిల్లాలో విషాదం.. బిర్యాని తీసుకెళ్తానని వెళ్లి మృత్యు ఒడిలోకి
కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బిర్యాని కోసం వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
అమరావతి : కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బిర్యాని కోసం వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉయ్యూరు మండలం తోమతోటి గ్రామానికి చెందిన అర్జునరావు(30) ప్రొక్లెన్ డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. బిర్యాని తీసుకొస్తానని ఇంట్లో చెప్పి అర్జునరావు బైక్పై ఉయ్యూరు వెళ్లారు.
తిరిగి వస్తుండగా ఉయ్యూరు-తేలప్రోలు రహదారిలో కాటూరు వద్దకు రాగానే కారు, బైక్ ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో అర్జునరావు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

