ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
CM KCR BIRTHDAY | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలవుతున్న పథకాలు గుండెలను హత్తుకునేలా ఉంటున్నాయని తెలంగాణ శాసన సభాపతిపోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేస్తున్న సీఎం కేసీఆర్ భావి భారత దార్శనికుడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ సమీపంలో గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమయింది. రైల్వే ట్రాక్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనులు చేపట్టింది. ఈనేపథ్యంలో శుక్ర, శనివారాల
Police | ఓ కారు తన కండ్ల ముందే 150 కిలోమీటర్ల వేగంతో రహదారిపై దూసుకెళ్లింది. అనుమానంతో ఎస్సై దానిని వెంబడించారు. పోలీస్ వాహనం వెంబడిస్తున్నదని కారు వేగాన్ని స్మగ్లర్ మరింత పెంచాడు.
కేసీఆర్ మాటే ఒక మం త్రం. ఇప్పుడైనా, అప్పుడైనా, ఎప్పుడైనా పదునెక్కిన బాణానికి పర్యాయపదమే కేసీఆర్. అలుపెరుగని పోరు చేసి విజయాన్ని ముద్దాడి జాతిజనులకు విముక్తి కలిగించి ఆత్మగౌరవ కలలు సాకారం చేశారు.
రూ.2 వేల కోట్లతో యాదాద్రిని అభివృద్ధి చేయటం, కొండగట్టును దేశంలోనే అద్భుతమైన హనుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దాలనుకోవడం, వేములవాడ, జోగులాంబ, ధర్మపురి దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం దేవుళ్లను మోస�
బండి సంజయ్, రేవంత్రెడ్డిలపై ప్రభుత్వ విప్లు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు ధ్వజమెత్తారు. పిచ్చి మాటలు మానుకోవాలని హితవుపలికారు. లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
Breaking News | మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 14న కనిపించకుండా పోయిన ప్రేమ జంట అదృశ్యం విషాదాంతంగా ముగిసింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్�
Hyderabad | చారిత్రక హైదరాబాద్ నగరం ఆధునిక వసతులతో ఎంతో అద్భుతంగా ఉన్నదని ఆసియాన్ దేశాల మీడియా ప్రతినిధులు ప్రశంసించారు. హైదరాబాద్లో ఉన్న వసతులు, ఆతిథ్యంపై సంతోషం వ్యక్తంచేశారు.
Minister Errabelli Dayakar Rao | కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం, గౌరవం దక్కిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలం ఉప్పుగడ్డ తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహ�