హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని పలు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించిన ఆయన టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్ పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మాడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలు అందించాలని కోరారు. కేజీబీవీ టీచర్లకు సమ్మెకాలపు వేతనాలు, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.