టీచర్ల ఏకీకృత సర్వీస్ రూ ల్స్ రూపొందించాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కోరారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందప్రదాన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
Malka Komuraiah | ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య విజయం సాధించిన సందర్భంగాబాన్సువాడలోని దేశాపేట్ SRNK డిగ్రీ కాలేజీలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు వందనం కార్యక్రమం నిర్వహించారు.