MLC Malka Komuraiah | ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య విజయం సాధించిన సందర్భంగా బాన్సువాడలోని దేశాపేట్ SRNK డిగ్రీ కాలేజీలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు వందనం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు నిజామాబాద్- అదిలాబాద్ -మెదక్- కరీంనగర్ ఉమ్మడి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించిన ఉపాధ్యాయులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల, కళాశాలల ఉపాధ్యాయులు, లెక్చరర్లను కలిసి ధన్యవాదాలు తెలియజేస్తూ మిఠాయిలు పంచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ పట్టభద్రుల ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బీజేపీ రూరల్ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్, బీజేపీ నాయకులు కోణాల గంగారెడ్డి, హనుమాన్లు, చీకట్ల రాజు, శివ శంకర్, శంకర్, డిజె సాయి, సాయి రెడ్డి, దత్తు సాయి ప్రసాద్, శివకుమార్, లక్ష్మణ్, రామకృష్ణ, సంతోష్, అంజయ్య, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు