Y.Satish Reddy | ఫార్ములా ఈ రేసు(Formula e race) విషయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ పూరితంగా తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ వ్యవహారంలో అసలు దోషి �
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో(Siricilla) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న డబ్బులివ్వడం లేదని మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టర్ బరితెగించాడు. ఏకంగా మేస్త్రీ తల్లిని బలవంతంగా తమ వెంట(Mother kidnapped) తీసుకెళ్లాడు.
Hyderabad | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. తాజాగా మాదాపూర్ (Madapur) ఐటీసీ కోహినూర్ ఎదురుగా ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్, యూనియన్ సభ్యులు(Foot Path Food Workers) ధర్నా చేపట్టారు.
Mancherial | మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ చేసేందుకు వచ్చిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్�
Kaushik Reddy | ‘దళితబంధు(Dalitha Bandhu) రెండో విడత నిధుల విషయంలో తలతెగినా వెనకడుగు వేసేది లేదు. అండగా ఉంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) స్పష్టం చేశారు.
Adilabad | సోయా పంటను(Soya crop) కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. బుధవారం కొనుగోళ్లను ప్రారంభించగా తేమ పేరిట మళ్లీ కొనుగోళ్లను నిలిపివేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Sabitha | కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ లక్ష రూపాయల చెక్‌తో పాటు తులం బంగారం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) అన్నారు.
Sunitha Mahender Reddy | సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అంతా రియల్ ఎస్టేట్ పైనే ఉంది. యాదాద్రి అభివృద్ధి కోసం సేకరించిన 1200ఎకరాల భూమిపై సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి(Sunitha Mahender Reddy )విమర
Adilabad | తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగపూట ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని బతుకమ్మ చీరల పంపిణీకి(Bathukamma sarees) శ్రీకారం చుట్టింది. ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తూ వస్