Medigadda barrage | మేడిగడ్డ బరాజ్‌కు పెరిగిన వరద
Medigadda barrage | కొద్ది రోజులుగా వర్షాలు(Rains) తగ్గుముఖం పట్టడంతో మేడిగడ్డ బరాజ్‌కు (Medigadda barrage) వరద తగ్గింది. కాగా, ఎగువన కురుస్తున్న వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalapalli)మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌కు వరద స్వల్పంగా పెరిగింది(Flood rises).
మహదేవపూర్, సెప్టెంబర్ 22 : కొద్ది రోజులుగా వర్షాలు(Rains) తగ్గుముఖం పట్టడంతో మేడిగడ్డ బరాజ్‌కు (Medigadda barrage) వరద తగ్గింది. కాగా, ఎగువన కురుస్తున్న వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalapalli)మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్‌కు వరద స్వల్పంగా పెరిగింది(Flood rises). ఆదివారం 1,06,640 క్యూసెక్యుల ప్రవాహం రాగా, బరాజ్‌లోని మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ప్రవాహం రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 90.20 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది.
ఇవి కూడా చదవండి
- Chiranjeevi | డ్యాన్సుల్లో చిరంజీవి అరుదైన ఫీట్.. తొలి యాక్టర్‌గా గిన్నీస్ రికార్డ్
- Travis Head | టీ20లు అస్సలు నచ్చవు.. నాకు ఇష్టమైన ఫార్మాట్ అదే..!
- Netflix | నెట్‌ఫ్లిక్స్‌పై వీసా ఉల్లంఘన.. పన్ను ఎగవేత.. వివక్ష ఆరోపణలు.. దర్యాప్తు చేపట్టిన హోంశాఖ..?!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

