Chiranjeevi | నాలుగు దశాబ్దాలకుపైగా తెలుగుతోపాటు భారతీయ ప్రేక్షకులను అలరిస్తూ ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై తనదైన ముద్ర వేసుకున్నాడు చిరంజీవి (Chiranjeevi). సినీ కెరీర్లో మెగాస్టార్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకోవడంతోపాటు ఎన్నో అత్యున్నత పురస్కారాలను అందుకున్నాడు. తాజాగా చిరంజీవి ఖాతాలో మరో మణిమకుటం చేరిపోయింది. చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు.
డ్యాన్సుల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న తొలి నటుడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు చిరంజీవి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ డ్యాన్సింగ్ సెన్సేషన్‌గా నిలిచి.. మరోసారి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు చిరు.
150కిపైగా సినిమాల్లో నటించి వందలాది ఐకానిక్ సాంగ్స్‌లో తన మెస్మరైజింగ్ డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ యాక్టర్లలో టాప్‌లో నిలిచి టాక్ ఆఫ్ ది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీగా నిలిచాడు.
537 songs , 24,000 dance moves in 156 films 🎬🎥📸. #GuinnessRecordForMEGASTAR
The Dancing Sensation @KChiruTweets #GuinnessRecords #MegastarChiranjeevi pic.twitter.com/UzHFyfwRtj— BA Raju’s Team (@baraju_SuperHit) September 22, 2024
Adivi Sesh | 2025లో మూడు సినిమాలట.. క్యూరియాసిటీ పెంచేస్తున్న అడివిశేష్
RT75 | ఆర్టీ 75 క్రేజీ న్యూస్.. రవితేజ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడే..!
Hari Hara Veera Mallu | పవన్ కల్యాణ్‌ను అలా కలిశారో లేదో.. ఇలా హరిహరవీరమల్లు షూట్ షెడ్యూల్